అమ్మ

Friday, May 17, 2013




మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ
సన్నజాజుల వింజామరలూపి
ఎంచక్కని పూతేనెల విందులిచ్చి
నన్నెక్కడికి ప్రభూ పంపిస్తున్నావు?
ఇంతకన్నా అందమైన చల్లనైన ఒడికి
మమతల మురిపాల లోగిలికి…
తన యెదనే అమృతభాండాన్ని చేసుకుని
నీ చిన్నారి బొజ్జ నింపే
ఒక చక్కని దేవత చెంతకు పంపుతున్నా చిన్నారి.

Posts Relacionados

Sneham

కిరణానికి చీకటి లేదు ...  సిరిమువ్వకి మౌనం లేదు ... చిరునవ్వుకి మరణం ...

అమ్మ

ప్రభూ  కంటే ప్రేమయినదా. ఆమె? అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది ...

0 comments:

Post a Comment