Village Photos

నాకు ఉన్న జ్ణానంలో బ్రాహ్మణుడిని...
ఇశ్వర్యంలో వైశ్యుడిని..
మంచికి మాలని..
వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని...
కష్టాన్ని నమ్ముకొనే కుమ్మరిని...కమ్మరిని...రజకుడిని...
నాయిబ్రాహ్మణుడిని...సాంఘిక కార్మికుడిని...
కల్మషం లేని యాదవుడిని...
ఆపదలో ఆదుకొనే వెలమని...
వ్యక్తిత్వంలో రాజుని...
పౌరుషంలో రెడ్డిని..
బుజభలంలో కాపుని..
అమ్మని మరిపించే "కమ్మ"ని........

0 comments:

Post a Comment