Sneham

Tuesday, June 11, 2013

కిరణానికి చీకటి లేదు ...
 సిరిమువ్వకి మౌనం లేదు ...
చిరునవ్వుకి మరణం లేదు ....
మన "స్నేహానికి" అంతం లేదు....
మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు.



నీ ప్రేమ కై వేచాను.... నీ......
నీ ప్రేమ కై వేచాను...... నీ కోసం మిగిలాను ....
నీవు ఎవరో..... మరిచాను......
నిన్నే.. మరీ మరీ తలచాను.....
నీ స్నేహంలో కరిగాను............


Posts Relacionados

అమ్మ

మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ సన్నజాజుల వింజామరలూపి ఎంచక్కని ...

అమ్మ

ప్రభూ  కంటే ప్రేమయినదా. ఆమె? అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది ...

0 comments:

Post a Comment