అమ్మ

Friday, May 17, 2013


ప్రభూ  కంటే ప్రేమయినదా. ఆమె?
అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది.
చేతులనే కోటగా చేసి అడుగడుగునా నిన్ను రక్షించుకుంటుంది
తీగకు పందిరిలా మొక్కకు నీరులా మారుతుంది.
ఎండకన్ను తెలియనీయని వృక్షమవుతుంది.
నువ్వు పూజించకున్నా నీ పాలిటి దేవతవుతుంది.
నీకోసం ప్రాణాలిస్తుంది.

Posts Relacionados

అమ్మ

మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ సన్నజాజుల వింజామరలూపి ఎంచక్కని ...

Sneham

కిరణానికి చీకటి లేదు ...  సిరిమువ్వకి మౌనం లేదు ... చిరునవ్వుకి మరణం ...

0 comments:

Post a Comment